ఫుజైరాలో కోవిడ్ 19 ఉచిత పరీక్షా కేంద్రం ప్రారంభం
- August 17, 2020
ఫుజైరా మెడికల్ జోన్ పరిధిలోని మిర్బాలో కోవిడ్ 19 ఉచిత పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ పరీక్షా కేంద్రంలో యూఏఈలోని పౌరులు, నివాసితులు అందరికీ ఫ్రీకా కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించనున్నారు. ఫైజైరా విపత్తుల నిర్వహణ విభాగం, ఫుజైరా పోలీసుల సహకారంతో పరీక్షా కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఫుజైరా సుప్రీం కౌన్సిల్ మెంబర్ హెచ్.హెచ్. షేక్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కి వెల్లడించారు. అంతేకాదు..యూఏఈ ఆరోగ్య శాఖ కూడా ఫుజైరా పాలకులకు తగిన సాయం అందిస్తోంది. ఎమిరాతి పరిధిలోని పరీక్ష కేంద్రాలకు నిర్వహణకు అవసరమైన అధునాతన వైద్య పరికరాలు, నర్సింగ్, పరిపాలన సిబ్బందిని అబుధాబి హెల్త్ సర్వీస్ కంపెనీ నుంచి తరలిస్తోంది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం