62 మంది న్యాయమూర్తుల ప్రమోషన్‌కి సౌదీ రాజు ఆదేశాలు
- August 17, 2020
రియాద్: కింగ్ సల్మాన్, 62 మంది న్యాయమూర్తులను ప్రమోట్ చేస్తూ రాయల్ ఆర్డర్‌ని జారీ చేయడం జరిగింది. జస్టిస్ మినిస్టర్ అలాగే సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ షేక్ డాక్టర్ వాలిద్ బిన్ మొహమ్మద్ అల్ సామాని ఈ సందర్భంగా కింగ్ సల్మాన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. జ్యుడీషియల్ సిస్టవ్ులో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పుల దిశగా సౌదీ అరేబియా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇ-నోటరైజేషన్ విధానాన్ని ఇటీవలే మినిస్ట్రీ ప్రారంభించింది. లో రిస్క్ పవర్స్ ఆఫ్ అటార్నీకి సంబంధించి ఈ విధానం ఎంతో వీలుగా వుంటుంది. మినిస్ట్రీ పోర్టల్ ద్వారా పవర్స్ ఆఫ్ అటార్నీని ఏజెన్సీలు వెరిఫై చేయడానికి వీలుపడుతుంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







