వన్ ప్యాసింజర్ రూల్ తొలగించాలని డిమాండ్ చేస్తున్న ట్యాక్సీ కంపెనీలు
- August 17, 2020
కువైట్: పలు ప్రైవేటు ట్యాక్సీ కంపెనీలు, ఒక్క ప్యాసింజర్ మాత్రమే.. అనే రూల్‌ని తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. మొత్తం 70కి పైగా ట్యాక్సీ కంపెనీల ఓనర్లు, ఈ డెసిషన్ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో 300కి పైగా కంపెనీలు మూతపడే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఇప్పటికే ఫైనాన్షియల్ సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఈ వన్ ప్యాసింజర్ విధానంతో మరింత ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. లాక్డౌన్ తర్వాత వెసులుబాట్లలో ట్యాక్సీలకు అనుమతినిస్తూ ప్రభుత్వం, ట్యాక్సీల్లో కేవలం ఒకే ప్యాసింజర్‌కి అవకాశమిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం