అన్ పెయిడ్ లీవులపై బలవంతం: జిఎఫ్ఓడబ్ల్యు
- August 17, 2020
మస్కట్: జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్ (జిఎఫ్ఓడబ్లు), ఐదు రోజుల్లో 5 రిపోర్టులను రికార్డ్ చేసింది. వర్కర్స్ రైట్స్ ఉల్లంఘనలకు సంబంధించిన రిపోర్టులివి. ఫెడరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, వేతనాల తగ్గింపు, కార్మికుల్ని బలవంతంగా అన్‌పెయిడ్ లీవ్‌పై పంపడం, యాన్యువల్ లీవ్ నుంచి క్వారంటైన్ పీరియడ్ కోసం సెలవుల్ని తగ్గించడంఅలాగే టెర్మినేషన్ ఆఫ్ సర్వీస్ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఫిర్యాదులు ఇందులో వున్నాయి. ఆగస్ట్ 9 నుంచి ఆగస్ట్ 13 వరకు ఈ రిపోర్టులు వెలుగు చూశాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







