ముహరం సెలవు ఆగస్ట్ 20న
- August 18, 2020
కువైట్: సివిల్ సర్వీస్ కమిషన్, అన్ని మినిస్ట్రీస్ అలాగే గవర్నమెంట్ ఏజెన్సీస్, అథారిటీస్ మరియు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి ఆగస్ట్ 20న ముహరం సందర్భంగా సెలవు ప్రకటించడం జరిగింది. హిజ్రి న్యూ ఇయర్ 1442 ఎహెచ్ నేపథ్యంలో ముహరంగా భావిస్తారు. అధికారిక పని దినాలు తిరిగి ఆగివారం.. అంటే ఆగస్ట్ 23న తిరిగి ప్రారంభమవుతాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం