సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న స్కూల్‌ ఇయర్‌

- August 18, 2020 , by Maagulf
సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న స్కూల్‌ ఇయర్‌

మనామా:స్కూల్స్‌కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్‌ అండ్‌ టీచింగ్‌ స్టాఫ్‌, సెప్టెంబర్‌ 6 నుంచి తిరిగి తమ విధుల్ని ప్రారంభించనున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. సెప్టెంబర్‌ 16 నుంచి విద్యార్థులు స్కూళ్ళకు తిరిగి వస్తారని మినిస్ట్రీకి చెందిన పబ్లిక్‌ రిలేషన్స్‌ అండ్‌ మీడియా డైరెక్టర్‌ డాక్టర్‌ ఫవాజ్‌ అల్‌ షెరూకి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com