31 దేశాలకు చెందినవారిపై నిషేధం కొనసాగింపు
- August 18, 2020
కువైట్ సిటీ:కువైట్ క్యాబినెట్, 31 దేశాలకు చెందినవారు కువైట్‌లోకి ప్రవేశించకుండా బ్యాన్ కొనసాగనున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని కొనసాగిస్తున్నారు. లోకల్ మరియు అంతర్జాతీయ హెల్త్ ఇండికేటర్స్కి అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఆయా దేశాల్లో కరోనా తీవ్రతను బట్టి, ఆయా దేశాల నుంచి వచ్చేవారిపై బ్యాన్‌ని కొనసాగిస్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ద్వారా కొంత వెసులుబాటు కల్పిస్తారనే ప్రచారం జరిగినా, ఆయా దేశాల నుంచి వచ్చేవారిపై బ్యాన్ కొనసాగించాలనే తీర్మానించడం జరిగింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







