మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా #Chiru152 ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల
- August 18, 2020
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ చిత్రం రూపొందుతున్న విషయం విదితమే.సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మెగాస్టార్ ఆగస్ట్ 22న తన 65వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు చిరంజీవి పుట్టినరోజు గిప్ట్ను అందిస్తున్నారు. ఆగస్ట్ 22 సాయంత్రం నాలుగు గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం - S. తిరు, సంగీతం - మణి శర్మ, ఆర్ట్ - సురేష్ సెల్వరాజన్, ఎడిటింగ్ - నవీన్ నూలి.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







