సుల్తాన్ హైతమ్ పేరుతో కొత్త కాయిన్స్
- August 19, 2020
మస్కట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్, సుల్తాన్ హైతమ్ బిన్ తారెక్ పేరుతో కొత్త కాయిన్స్ విడుదల చేసింది. 50, 25, 10 అలాగై 5 బైసాస్ నాణాల్ని ఈ పేరుతో తీసుకొచ్చారు. సెప్టెంబర్ నుంచి ఈ కాయిన్స్ సర్క్యులేషన్‌లో వుంటాయి. ముందు భాగంలో ఒమన్ సుల్తాన్ హైతమ్ పేరు వుంటుంది. నేషనల్ ఎంబ్లమ్ ని కూడా పొందుపర్చారు. వెనుక భాగంలో కాయిన్ డినామినేషన్ అలాగే ఇస్లామిక్ మరియు గ్రెగోరియన్ ఇయర్స్ డేట్స్ వుంటాయి. సుల్తాన్ కబూస్ మరణంతో జనవరిలో హైతమ్ బాధ్యతలు స్వీకరించారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!