కువైట్ క్యాబినెట్:పాక్షిక కర్ఫ్యూ ఆగస్టు 30న ఎత్తివేత
- August 21, 2020
కువైట్ సిటీ:ఆగస్టు 30, ఆదివారం తెల్లవారుజామున 3:00 గంటల నుండి కువైట్ దేశంలోని అన్ని ప్రాంతాలలో కర్ఫ్యూను ముగిస్తునట్టు మంత్రి మండలి ప్రకటించింది.
ప్రైవేటు గృహాలతో సహా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ప్రదేశాలలో వివాహ పార్టీలను నిషేధించడం కొనసాగించాలని మంత్రుల మండలి నిర్ణయించింది.విందులు, రిసెప్షన్లు లేదా అంత్యక్రియల వేడుకలు నిర్వహించడం నిషేధించడాన్ని కొనసాగించాలని కౌన్సిల్ నిర్ణయించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







