ఖతారీ క్వాలిటీ మార్క్‌ని ప్రారంభించిన ప్రైమ్ మినిస్టర్
- August 24, 2020
దోహా:ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ ఖాలిద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్అజీజ్ అల్ థని, ఖతారీ క్వాలిటీ మార్క్‌ని ప్రారంభించారు. లోకల్, రీజినల్ అలాగే గ్లోబల్ మార్కెట్స్‌లో పోటీతత్వాన్ని పెంచేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. అల్ ఖతారియాని ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సత్కరించారు. ఖతారీ క్వాలిటీ మార్క్‌ని మొట్టమొదటగా సొంతం చేసుకున్నందుకు ఈ సన్మానం చేశారు. ఖతారీ జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డ్స్ అండ్ మెట్రాలజీ ఈ ఖతారీ క్వాలిటీ మార్క్ అనే బ్యాడ్జిని అందజేస్తుంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







