మదర్ స్పాన్సర్ షిప్‌కి చైల్డ్ రెసిడెన్సీ ట్రాన్స్‌ఫర్
- August 24, 2020
కువైట్ సిటీ:జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ ఎఫైర్స్, చైల్డ్ రెసిడెన్సీని తల్లికి ట్రాన్స్‌ఫర్ చేసే విషయంలో గతంలో వున్న ఇబ్బందుల్ని సరిచేస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిర్ణయం ప్రకారం, చిన్నారుల తండ్రి చనిపోవడం లేదా శాశ్వతంగా దేశం విడిచి వెళ్ళిపోవడం జరిగినప్పుడు, తల్లి స్పాన్సర్‌షిప్ వర్తించేలా చైల్డ్ రెసిడెన్సీని ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అయితే, తల్లి వేతనం 500 దిర్హావ్‌ుల కంటే ఎక్కువ వుండాలి. కాగా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేసే ఫిమేల్ టీచర్స్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కింద పనిచేసే నర్సింగ్ స్టాఫ్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ కింద పనిచేసే ఫిమేల్ డాక్టర్స్‌కి ఇతర నిబంధనలతో సంబంధం లేకుండా వరా పిల్లలకు చైల్డ్ రెసిడెన్సీ ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన