విమాన ప్రయాణీకులకు మాస్క్‌ తప్పనిసరి: ఐఎటిఎ

- August 25, 2020 , by Maagulf
విమాన ప్రయాణీకులకు మాస్క్‌ తప్పనిసరి: ఐఎటిఎ

మస్కట్‌: ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌, విమాన ప్రయాణీకులంతా తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించింది. కరోనా నేపథ్యంలో సేఫ్టీ ప్రికాషన్స్‌లో భాగంగా మాస్క్‌ని ధరించాలని విజ్ఞప్తి చేసింది. ప్రయాణీకులు తమ భద్రత, అలాగే కో-ప్యాసెంజర్ల భద్రత అలాగే క్యూ భద్రతను దృష్టిలో పెట్టుకుని మాస్క్‌ ధరించడం తప్పనిసరి అని ఐఎటిఎ పేర్కొంది. ఐఎటిఎ సిఇఓ మరియు డైరెక్టర్‌ జనరల్‌ అలెగ్జాండ్రె డె జునైక్‌ మాట్లాడుతూ, ఇది బాధ్యతాయుతమైన కామన్‌సెన్స్‌తో కూడిన విషయమని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com