మిర్‌కాబ్‌లో అగ్ని ప్రమాదం
- August 27, 2020
కువైట్: మిర్‌కాబ్‌లో కార్ స్పేర్ పార్టులు అలాగే టైర్లు విక్రయించే దుకాణాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా, కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్‌కి చెందిన ఫైర్ మెన్ ఆ అగ్ని కీలల్ని అదుపు చేశారు. తెల్లవారు ఝామున 2 గంటల సమయంలో ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిందనీ, ఆ వెంటనే ఆరు స్టేషన్ల నుంచి ఫైర్‌మెన్ సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చారనీ కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ వెల్లడించింది. తొమ్మిది స్టోర్లు ఈ అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. 50 వాహనాల్ని అగ్ని ప్రమాదం నుంచి సేఫ్‌గా తప్పించగలిగారు ఫైర్ మెన్. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ సంభవించలేదు. ఘటన ఎలా జరిగిందన్నదానిపై విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







