అనుష్క అధికారిక ప్రకటన
- August 27, 2020
బాలీవుడ్ అందాల కథానాయిక అనుష్క శర్మ- క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈరోజు సోషల్ మీడియాలో బేబీ ప్రకటన చేశారు. మేము ఇద్దరమూ ముగ్గురు కాబోతున్నామని అంటూ వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో రాశారు. బేబీ జనవరి 2021లో వస్తాడు.. అంటూ వెళ్లడించారు. మొత్తానికి జూనియర్ విరాట్ ఆగమానికి సమయం వచ్చేసిందన్నమాట. దీంతో అప్పుడే సోషల్ మీడియాలో వారి అభిమానులు శుభాభివందనాలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివాహం చేసుకున్న మూడేళ్ళకు తొలి సంతానానికి టైమ్ వచ్చింది. అనుష్క శర్మ గర్భధారణ కు సంబంధించిన తొలి ఫోటో ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారింది. ప్రస్తుతం విరాట్ దుబాయ్ లోని ఐపీఎల్ నిమిత్తం బీసీ బీసీగా ఉన్నాడు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?