కింగ్ ఫహద్ కాజ్‌వే పునఃప్రారంభం
- August 28, 2020
సౌదీ: కింగ్ ఫహద్ కాజ్‌వే, పునఃప్రారంభమయ్యింది. బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకి వచ్చే వాహనాల కోసం ఈ కాజ్‌వేని తెరిచారు. జిసిసి దేశాల నుంచి ఈ కాజ్‌వేని వినియోగించుకునేందుకు వీలు కలిగింది. ల్యాండ్ పోర్ట్స్ ఆఫ్ ది కస్టమ్స్ ఎఫైర్స్ డైరెక్టర్ మొహమ్మద్ హాసన్ అల్ ఇసా మాట్లాడుతూ, సౌదీ జనరల్ కస్టమ్స్ అథారిటీతో చర్చల అనంతరం ఈ వెసులుబాటు కలిగినట్లు చెప్పారు. కింగ్‌డంలో మాన్యుఫ్యాక్చురర్స్ తమ ప్రోడక్ట్‌లను రీజియన్‌లో విరివిగా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఈ కాజ్‌వే ఉపయోగపడుతుంది. జూన్‌లో మేజర్ రినోవేషన్ వర్క్‌ని బ్రిడ్జిపై చేపట్టారు. ఇ-పేమెంట్ లేన్లు వంటివి ఏర్పాటు చేశారు. కింగ్‌డం ఆఫ్ సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లను ఈ బ్రిడ్జి కనెక్ట్ చేస్తుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







