ఇ-ఎన్వలప్‌పై కొత్త సర్వీసుల్ని ప్రారంభించిన పిఎసిఐ
- August 28, 2020
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ), కొత్త సర్వీసుల్ని ఎలక్ట్రానిక్ ఎన్వలప్ ప్లాట్‌ఫాంపై ప్రారంభించింది. పౌరులు అలాగే రెసిడెంట్స్‌కి మరింతగా మెరుగైన సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. కొత్త సర్వీసుల్లో న్యూ బోర్న్ చిన్నారుల ఫస్ట్ టైమ్ రిజిస్ట్రేషన్, కుటుంబ సభ్యుల ఫస్ట్ టైమ్ రిజిస్ట్రేషన్, డొమెస్టిక్ సర్వెంట్ వంటివి వుంటాయి. కాగా, 200,000కి పైగా ఐడీ కార్డుల్ని పిఎసిఐ డెలివరీ ప్రక్రియను పూర్తి చేసింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో రెన్యువల్ చేసిన సివిల్ ఐడీలను పంపిణీ చేశారు. పిఎసిఐ, మే నెలకు సంబంధించిన కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ చేపడుతోంది. విజిటర్స్, ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండానే (మెషీన్ నెంబర్ కలిగి వుంటే) వీటిని పొందవచ్చు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







