డొమెస్టిక్‌ వయొలెన్స్‌: మహిళల రక్షణ కోసం 1100 హాట్‌లైన్‌

- August 29, 2020 , by Maagulf
డొమెస్టిక్‌ వయొలెన్స్‌: మహిళల రక్షణ కోసం 1100 హాట్‌లైన్‌

మస్కట్‌:మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌, హాట్‌లైన్‌ 1100ని డొమెస్టిక్‌ వయొలెన్స్‌ నుంచి మహిళల్ని రక్షించేందుకోసం ఏర్పాటు చేసింది. మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. లబ్దిదారులకు మెరుగైన సహాయ సహకారాలు అందించేందుకోసం ప్రయత్నిస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com