అన్‌లాక్ 4 గైడ్‌లైన్స్ విడుదల కేంద్ర ప్రభుత్వం
- August 29, 2020
న్యూ ఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 4 మార్గదర్శకాలను విడుదల చేసింది. మరిన్ని ఆంక్షలను సడలించింది. మెట్రో రైలు సర్వీసులకు అనుమతి ఇచ్చింది.విద్యా సంస్థలను మరికొంత కాలం మూసివేసే ఉంచాలని స్పష్టం చేసింది.
అన్‌లాక్ 3.0 ముగుస్తున్న వేళ కేంద్రం అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. మెట్రో రైలు సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పెళ్లిళ్లు, శుభకార్యాలు తదితర కార్యక్రమాలకు 100 మందికి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. స్కూళ్లు, కాలేజీలను మరి కొంత కాలం మూసివేసే ఉంచాలని స్పష్టం చేసింది. వివిధ కార్యకలాపాలకు సంబంధించి మరిన్ని సడలింపులు ప్రకటించింది. తాజా మార్గదర్శకాలు సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన