అమేజాన్ ప్రైమ్‌లో వరుసగా భారీ సినిమాలు రిలీజ్ కి రెడీ
- September 01, 2020ఈ నెల 5న అమేజాన్ ప్రైమ్‌లో `వి` సినిమా విడుదల కాబోతోంది. మరో నెల రోజుల తర్వాత సూర్య నటించిన `ఆకాశమే నీ హద్దురా` సినిమా రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత మరో రెండు మూడు వారాలకు `నిశ్శబ్దం` ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. మరోవైపు కీర్తి సురేష్ `మిస్ ఇండియా` కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
థియేటర్ల కోసం చాలా కాలం వెయిట్ చేసిన `నిశ్శబ్దం` సినిమా ఓటీటీ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయిపోయింది. అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది. చాలా కాలం తర్వాత అనుష్క నటించిన సినిమా కావడంతో ఈ సినిమాకు దక్షిణాదివ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. దీంతో ఓటీటీ నుంచి చిత్రబృందానికి మంచి ఆఫరే వచ్చినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా