జాయింట్ ఫోర్సెస్ కమాండర్ తొలగింపు
- September 01, 2020సౌదీ అరేబియా కింగ్ సల్మాన్, రాయల్ డిక్రీని విడుదల చేశారు. ఈ డిక్రీ ద్వారా జాయింట్ ఫోర్సెస్ కమాండర్ని తొలగించారు. జాయింట్ ఫోర్సెస్ కమాండర్ని సర్వీసు నుంచి తొలగించడం అలాగే అల్ సైఫ్ డిప్యూటీ గవర్నర్ని ఆయన విధుల నుంచి రిలీవ్ చేయడం, అలాగే పలువురు అధికారుల్ని రిలీవ్ చేయడం.. వంటివి ఈ డిక్రీ ద్వారా చేపట్టారు. విచారణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు