దోహా మెట్రో ప్రయాణీకుల కోసం వోడాఫోన్ - ఖతార్ రైల్ ‘వై ఫై’ భాగస్వామ్యం
- September 02, 2020
దోహా:వోడా ఫోన్ ఖతార్, ఖతార్ రైల్ (క్యు రైల్) భాగస్వామ్యంతో పబ్లిక్ వైఫై సర్వీస్‌ని దోహా మెట్రో రెడ్, గ్రీన్ మరియు గోల్డ్ లైన్స్‌లో ప్రయాణీకులకు అందించనుంది. అన్ని స్టేషన్లలోనూ అలాగే ట్రైన్లలోనూ ఈ వైఫై అందుబాటులో వుంటుంది. ఎవరైనాసరే మెట్రో ప్రాంగణంలో వైఫై కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ అయిన వెంటనే 30 నిమిషాల ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్‌ని ప్రతిరోజూ పొందడానికి వీలుంది. మొత్తం 37 స్టేషన్లలోనూ ఈ వైఫై అందుబాటులో వుంటుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







