బహ్రెయిన్ లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

- September 03, 2020 , by Maagulf
బహ్రెయిన్ లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

మనామా:మనామాలో ఈ రోజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు ఎటువంటి ఆడంబరాలు లేకుండా కేక్ కటింగ్ చేసి సామాజిక దూరం పాటించి వేడుకలు జరుపుకున్నారు.ఈ వేడుకల్లో మురళీకృష్ణ ఉప్పుటూరి వెంకటేశ్వర్లు దంపతులు ,రాయుడు,రాజేష్,శ్రీకాంత్,ఆనంద్,రామకృష్ణ, గోపాలకృష్ణ,చంద్రమౌలి పాల్గొన్నారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com