కింగ్డమ్ లోకి వచ్చే విదేశీయులకు ఎంట్రీ ఫీజు ప్రచారాన్ని కొట్టి పారేసిన సౌదీ అరేబియా
- September 05, 2020
రియాద్:సౌదీ అరేబియాలోకి వచ్చే విదేశీయులు, ఇతర వాహనాలపై ప్రవేశ రుసుము విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై సౌదీ అరేబియా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సౌదీయేతరుల నుంచి ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. సౌదీలోకి వచ్చే ఏ విదేశీయులపై ప్రభుత్వం ఎలాంటి ఫీజులు వసూలు చేయటం లేదని క్లారిటీ ఇచ్చింది. అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం లేకుండా ఎవరూ అసత్య ప్రచారాలు చేయవద్దని, అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే ప్రజలు విశ్వసించాలని కోరింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







