నవంబర్ లో స్కూల్స్ రీ ఓపెన్ చేసే యోచనలో కువైట్
- September 06, 2020
కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అన్ లాక్ ప్రక్రియను దశలు వారీగా అమలు చేస్తున్న కువైట్ ప్రభుత్వం..ఇక స్కూల్స్ ప్రారంభంపై దృష్టిసారించింది. నవంబర్ నుంచి పాఠాశాలల క్రమంగా పునప్రారంభించే యోచనలో ఉంది. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు ఆరోగ్య మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోంది. అయితే..వైరస్ వ్యాప్తి, కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అంశాలను కూడా విద్యాశాఖ పరిగణలోకి తీసుకుంటోంది. ప్రస్తుతానికైతే నవంబర్ నుంచి క్రమంగా స్కూల్స్ ను ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నా..అప్పటి పరిస్థితులను బట్టి మళ్లీ చర్చించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?