బిగ్ బాస్ వేదికగా 'మా' సరికొత్త లోగో ఆవిష్కరణ
- September 06, 2020
స్టార్ మా లో ప్రతిష్టాత్మకమగా ప్రారంభమైన బిగ్ బాస్ నేటి నుండి 4వ సీజన్లోకి అడుగుపెట్టింది. కింగ్ నాగార్జున ఇచ్చిన గ్రాండ్ ఎంట్రీ అందినీ ఆకట్టుకుంది. అలాగే సీనియర్ నాగ్ కూడా బిగ్ బాస్ ఇంటికి వీక్షించి మాంచి హడావిడి చేశారు.
నేటి నుండి కొత్త పుంతలు తొక్కుతున్న 'స్టార్ మా' తమ కొత్త లోగో ను బిగ్ బాస్ వేదికపై ఆవిష్కరించి సంచలనం సృష్టించింది. ఈ లోగో తో 'ఎంటెర్టైనెంట్ లైక్ నెవెర్ బిఫోర్' అని క్లూ ఇస్తున్నారు యాజమాన్యం.
A Grand New Beginning || @StarMaa pic.twitter.com/vLXvdwe835
— starmaa (@StarMaa) September 6, 2020
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?