అబుధాబి: 1.5 టన్నుల నిషేధిత పొగాకు ఉత్పత్తి 'నిశ్వర్' సీజ్..నలుగురు అరెస్ట్
- September 06, 2020
అబుధాబి పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తి నిశ్వర్ ను అక్రమంగా తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో 1.5 టన్నుల నిశ్వర్ ను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫ్యాక్టరీలో పని చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. తాత్కాలిక ఫ్యాక్టరీ నుంచి స్వాధీనం చేసుకున్న నిశ్వర్ ముడి పదార్ధాలను, యంత్ర పరికరాలను డాక్యుమెంట్లో రికార్డ్ చేసి వాటిని నాశనం చేసినట్లు పోలీసులు చెప్పారు. చట్టవిరుద్ధంగా నిశ్వర్ తయారు చేసిన నిందితులు అసియాకు చెందిన వ్యక్తులని తెలిపారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







