కరోనా గైడ్‌లైన్స్ పాటించని దుకాణాలపై భారీ జరీమానాలు
- September 07, 2020
యూఏఈ:కరోనా నిబంధనల్ని పాటించని ఐదు దుకాణాలపై భారీ జరీమానాలు విధించినట్లు అల్ ధయిద్ మునిసిపాలిటీ మార్కెట్ హెడ్ ఒమర్ హమిద్ చెప్పారు. మునిసిపాలిటీ, కొత్త అకడమిక్ ఇయర్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. స్టేషనరీ, బొమ్మలు, ఇతరత్రా విద్యా సంబంధిత టూల్స్ విక్రయాల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, మునిసిపాలిటీ 23 ఔట్‌లెట్స్‌లో తనిఖీలు నిర్వహించగా, వాటిల్లో ఐదు షాప్‌లు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ తరహా ఉల్లంఘనలపై 993 నెంబర్‌కి ఫిర్యాదు చేయవచ్చునని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన