తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
- September 07, 2020
హైదరాబాద్:తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.. కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది.. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను ప్రస్తుతానికి వాయిదా వేసింది.. ప్రభుత్వ నిర్ణయంతో రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్లలో చలాన్ ఆప్షన్‌ను ప్రస్తుతానికి హైడ్ చేశారు అధికారులు. మరోవైపు వీఆర్వో వ్యవస్థ రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు వీఆర్వోల దగ్గర్నుంచి రికార్డులను వెనక్కు తీసుకుంటున్నారు.. వీఆర్వోలంతా తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి రికార్డులను సరెండర్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!