ఇండియన్ ఎంబసీ, రిజిస్ట్రేషన్ డ్రైవ్ ప్రకటన
- September 09, 2020
కువైట్ సిటీ:ఇండియన్ ఎంబసీ, రిజిస్ట్రేషన్ డ్రైవ్‌ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కువైట్‌లోని భారత జాతీయుల కోసం ఈ డ్రైవ్‌ని ప్రారంభించారు. చెల్లుబాటయ్యే ట్రావెల్ డాక్యుమెంట్లు లేని భారతీయులు, ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుందనీ, సంబంధిత వివరాల్ని అందులో నమోదు చేయాలని అధికారులు పేర్కొన్నారు. తద్వారా వచ్చే రిజిస్ట్రేషన్ నెంబర్ని తదుపరి కరెస్పాండెన్స్ లేదా అప్డేట్స్ కోసం ఉపయోగించవచ్చు. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు. ఈ డ్రైవ్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. ట్రావెల్ డాక్యుమెంట్స్ జారీ కోసం ఫీజుని ఎంబసీ కౌంటర్ వద్ద చెల్లించడానికి వీలుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!