డిఫేమేటరీ వీడియో కేసులో నిందితుల అరెస్ట్‌

- September 09, 2020 , by Maagulf
డిఫేమేటరీ వీడియో కేసులో నిందితుల అరెస్ట్‌

బహ్రెయిన్: సొసైటీలోని కొన్ని సిగ్మెంట్స్‌ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొందరు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఈ విషయాన్ని వెల్లడించింది. సైబర్‌ క్రైమ్ పోలీస్‌, ఓ వీడియో ఆధారంగా చేసుకుని నిందితుల్ని అరెస్ట్‌ చేయడం జరిగిందనీ, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందనీ మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ పేర్కొంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com