ఎక్స్‌పాట్‌ స్కూల్స్‌ నవంబర్‌లో రీ-ఓపెన్‌

- September 10, 2020 , by Maagulf
ఎక్స్‌పాట్‌ స్కూల్స్‌ నవంబర్‌లో రీ-ఓపెన్‌

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, ఎక్స్‌పాట్‌ స్కూల్స్‌ నవంబర్‌లో రీ-ఓపెన్‌ అవుతాయని వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ అబ్దుల్లా అల్‌ అంబుసైది మాట్లాడుతూ, బైలింగ్వల్‌ స్కూల్స్‌, కమ్యూనిటీ స్కూల్స్‌ లేదా ఇంటర్నేషనల్‌ కరికులమ్ పాటించే స్కూళ్ళు ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ని ఇప్పటికే చేపట్టాయనీ, నవంబర్‌ 1 వరకు అవి కొనసాగుతాయనీ, ఆ తర్వాత డైరెక్ట్‌ ఎడ్యుకేషన్‌ దిశగా స్కూల్స్‌ రీ-ఓపెన్‌ అవుతాయని చెప్పారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com