తెలంగాణలో కొత్తగా 2426 కరోనా పాజిటివ్ కేసులు
- September 11, 2020
హైదరాబాద్:తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 2426 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,52,602కు చేరింది. అయితే, అందులో ఇప్పటి వరకూ 1,19,467 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 32,195 మంది చికిత్స పొందుతున్నారు. కాగా.. ఈ రోజు ఒక్కరోజు 13 కరోనా మరణాలు నమోదు కాగా.. మొత్తం మృతుల సంఖ్య 940కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 78.2 శాతంగా, కరోనా మరణాల రేటు 0.61 నమోదైంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







