డిప్యూటీ ఫారిన్ మినిస్టర్‌తో భారత రాయబారి చర్చలు
- September 11, 2020
కువైట్ సిటీ:కువైట్‌లో భారత రాయబారి సిబి జార్జి, కువైట్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఖాలిద్ సులైమాన్ అల్ జరాల్లాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఫారిన్ మినస్టర్, భారత రాయబారికి సాదరంగా ఆహ్వానం పలికారు. కువైట్ రాయబారిగా పనిచేసినంత కాలం తమ పూర్తి మద్దతు వుంటుందని డిప్యూటీ ఫారిన్ మినిస్టర్, భారత రాయబారికి తెలిపారు. ఇరు దేశాల మధ్యా మరింత మెరుగైన సన్నిహిత సంబంధాలు సహా అనేక అంశాలపై ఈ సందర్భంగా ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి.కువైట్‌లో భారత ఇంజనీర్స్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా చర్చ జరిగింది. కువైట్ ప్రభుత్వం ప్రకటించిన అమ్నెస్టీపైన కూడా చర్చించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన