దుబాయ్: మాల్స్ లో కోవిడ్ 19 జాగ్రత్తలు బేఖాతర్ చేసిన షాప్ నిర్వహాకులకు ఫైన్
- September 13, 2020
దుబాయ్:కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు అమల్లోకి తీసుకొచ్చిన మార్గనిర్దేశకాల పట్ల కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుబాయ్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ 19 నిబంధనలు అమలు తీరును పరిశీలించేందుకు దుబాయ్ లోని పలు షాపింగ్ మాల్స్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఔట్ లెట్స్ లో భౌతిక దూరంతో పాటు ప్రభుత్వం జారీ చేసిన మార్గనిర్దేకాలను భేఖాతారు చేస్తున్నట్లు పోలీసులు, వాలంటీర్లు గుర్తించారు. దుబాయ్ లోని నాలుగు షాపింగ్ మాల్స్ ది దుబాయ్ మాల్, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్, మిర్డిఫ్ సిటీ సెంటర్, ఫెస్టివల్ సిటీ మాల్ లో 141 ఉల్లంఘనలకు సంబంధించి ఫైన్లు విధించారు. 1,422 వార్నింగ్ లు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







