బహ్రెయినీలకు పవర్, వాటర్ బిల్లుల నుంచి ఊరట
- September 15, 2020
మనామా:బహ్రెయిన్ ప్రభుత్వం, ఎలక్ట్రిసిటీ అలాగే వాటర్ బిల్స్ నుంచి బహ్రెయినీలకు ఊరట కల్పించింది. మూడు నెలలపాటు బిల్లుల నుంచి బహ్రెయినీలకు ఈ వెసులుబాటు దక్కుతుంది. గత ఏడాది సమయంలో వచ్చిన బిల్లుల మొత్తానికి సమానంగా ఈ ‘రద్దు’ వర్తిస్తుంది. కాగా, అన్ని బ్యాంకులూ లోన్ ఇన్‌స్టాల్‌మెంట్స్‌ని పౌరుల కోసం పోస్ట్ పోన్ చేయాలనీ, కరోనా నేపథ్యంలో ఇది అందరి బాధ్యత అని సెంట్రల్ బ్యాంక్‌కి బహ్రెయిన్ గవర్నమెంట్ సూచించింది. కాగా, ఇటీవలే బహ్రెయిన్ 11 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రైవేట్ సెక్టార్ కోసం కేటాయించింది కరోనా ఉపశమన చర్యల్లో భాగంగా.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..