యూఏఈ కరెన్సీని అవమానించిన వ్యక్తి అరెస్ట్
- September 16, 2020
యూఏఈ:ఉమ్ అల్ కువైన్ పోలీస్, ఓ గల్ఫ్ జాతీయుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. యూఏఈ నేషనల్ కరెన్సీని నిందితుడు అవమానిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ సెక్షన్, నిందితుడి ఆచూకీ కనుగొని, అతన్ని అరెస్ట్ చేసింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ హుమైద్ మట్టర్ మాట్లాడుతూ, నిందితుడ్ని రికార్డు సమయంలో పట్టుకోగలిగామని చెప్పారు. నిందితుడు విచారణ సందర్భంగా తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడికి జైలు శిక్షతోపాటు, భారీ జరీమానా విధించే అవకాశం వుంది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







