ఇంటర్న్ షిప్ ప్రోగాం ప్రారంభించిన కతార్ మ్యూజియమ్స్
- September 17, 2020
దోహా: కతార్ మ్యూజియమ్స్, రిమోట్ మరియు రెగ్యులర్ ఇటర్న్షిప్ ప్రోగ్రాంని ప్రారంభించడం జరిగింది. హ్యామన్ క్యాపిటల్ డిపార్ట్మెంట్ తరఫున లెర్నింగ్ మరియు డెవలప్మెంట్ సెక్షన్ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. యూనివర్సిటీ స్టూడెంట్స్, తాజా గ్రాడ్యుయేట్లు అలాగే టాలెంటెడ్ కమ్యూనిటీ మెంబర్స్, మెరుగైన వర్క్ ప్లేస్మెంట్ ఆపర్చ్యూనిటీస్ సొంతం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. హ్యామన్ క్యాపిటల్ అండ డైరెక్టర్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ ప్రొటెక్షన్ - కతార్ మ్యూజియవ్స్ు అబ్దుల్ అతీఫ్ మొహమ్మద్ అల్ జామ్సి మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో చాలా కంపెనీలు ప్రత్యామ్నాయ కార్యకలాపాల వైపు దృష్టి సారించాయనీ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా యువతకు ఇంటర్న్షిప్ ఉపయోగపడుతుందని అన్నారు. లోకల్ కెపాసిటీని పెంచేలా ఈ ఇంటర్న్షిప్ని డిఐన్ చేశారు. 3, 6 అలాగే 13 నెలల కాలానికిగాను ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాంని డిజైన్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







