టెల్‌ అవివ్‌ ఆఫీస్‌ ప్రారంభించనున్న అబుదాబీ ఇన్వెస్టిమెంట్‌ ఆఫీస్‌

- September 17, 2020 , by Maagulf
టెల్‌ అవివ్‌ ఆఫీస్‌ ప్రారంభించనున్న అబుదాబీ ఇన్వెస్టిమెంట్‌ ఆఫీస్‌

అబుధాబి:అబుధాబి ఇన్వెస్టిమెంట్‌ ఆఫీస్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వెలుపల తన తొలి ఆఫీసుని టెల్‌ అవివ్‌లో ప్రారంభించనుంది. యూఏఈ - ఇజ్రాల్‌ మధ్య పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన దరిమిలా, ఈ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. టెల్‌ అవివ్‌ అనేది తొలి ప్లాన్డ్‌ నెట్‌వర్క్‌ ఇంటర్నేషనల్‌ ఆఫీస్‌ అనీ, అబుదాబీలో తన కార్యకలాపాల్ని విస్తరించాలనుకునేవారికి ఈ తరహా కార్యాలయాలు ఉపయోగపడ్తాయని అబుధాబి ఇన్వెస్టిమెంట్‌ ఆఫీస్‌ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com