'జెట్ఎస్కేప్స్' పేరుతో పలు రకాల ట్రావెల్ ప్యాకేజీలు
- February 10, 2016
ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తాజాగా 'ప్రేమికుల రోజు' సంద ర్భంగా వినియోగదారుల కోసం 'జెట్ఎస్కేప్స్' పేరుతో పలు రకాల ట్రావెల్ ప్యాకేజీలను ప్రకటించింది. గోవా, జైపూర్, కేరళ, న్యూఢిల్లీ-ఆగ్రా, రణథంబోర్, సాసాన్ గిర్ ప్రాంతాలకు సంబంధించిన ట్రావెల్ ప్యాకేజీలను భార్యాభర్తల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి నెల మొత్తం అందుబాటులో ఉండనున్న ఈ ప్యాకేజీల ధర రూ.31,975 (ఒక కపుల్‌కి) నుంచి ప్రారంభమౌతుందని పేర్కొంది. ఇందులోనే ఎకానమీ తరగతి రిటర్న్ టికెట్లు, హోటల్ బుకింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి వ్యయాలు కలిసి ఉంటాయని తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







