రెస్టారెంట్స్‌లో ఇండోర్ డైనింగ్ అప్పుడే కాదు
- September 18, 2020
మనామా: బహ్రెయిన్ అథారిటీస్, ఇండోర్ డైనింగ్ రిజంప్షన్ని మరింత ఆలస్యం చేయాలని నిర్ణయించడం జరిగింది. అక్టోబర్ 24 వరకు వీటికి అనుమతినిచ్చేది లేదని అథారిటీస్ స్పష్టం చేశాయి. కాగా, రెస్టారెంట్స్‌లో ఔట్‌డోర్ కేటరింగ్‌కి మాత్రం యధాతథంగా అనుమతులు మంజూరు చేస్తున్నారు. కాగా, స్కూళ్ళలో ఇన్‌పర్సన్ లెర్నింగ్ నుంచి అక్టోబర్ 11 వరకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు అదికారులు పేర్కొన్నారు. అప్పటివరకు స్కూళ్ళు తెరుచుకోవు. అయితే, అడ్మినిస్ట్రేటివ్ అలాగే టెక్నికల్ మరియు టీచింగ్ స్టాఫ్ అక్టోబర్ 4న స్కూళ్ళకు హాజరు కావాల్సి వుంటుంది. అంతకు ముందే వారంతా కరోనా టెస్టులు చేసుకోవాల్సి వుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ మేరకు వారికి తగిన సౌకర్యాలు కల్పిస్తుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన