సెంట్రల్ దోహా - ఫేజ్ 4 రోడ్స్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ రెడీ
- September 21, 2020దోహా: మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్, సెంట్రల్ దోహాలోని ఫేజ్ 4 మెయిన్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కాన్సెప్ట్ డిజైన్ని పూర్తి చేయడం జరిగింది. కొత్త అండర్ పాస్‌లు, ఓవర్‌హెడ్ బ్రిడ్జిలు వంటి అంశాలతో కూడిన ప్రాజెక్ట్‌ని పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్గల్)కి పంపడం జరిగింది. డి రింగ్ రోడ్ (అల్ నజ్మా), సి రింగ్ రోడ్ (అల్ జహ్రా), దోహా ఎక్స్‌ప్రెస్ వే (హలౌల్), డి రింగ్ రోడ్ (రావ్దత్ అల్ ఖయిల్) వంటి చోట్ల విస్తరణ పనులు చేపట్టనున్నారు ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా. ఎంఓటీసీ సూచనలకు అనుగుణంగా అష్గల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్ని దేశవ్యాప్తంగా చేపడుతోంది.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం