కోవిడ్-19 నిబంధనల ఉల్లంఘన: 2 షాపింగ్ సెంటర్స్ తాత్కాలిక మూసివేత
- September 21, 2020యూఏఈ: అజ్మాన్ లో రెండు షాపింగ్ సెంటర్స్‌ని అజ్మాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో పాటించాల్సిన నిబంధనల్ని ఉల్లంఘించినందుకుగాను ఈ చర్యలు తీసుకున్నారు. మేనేజర్ ఆఫ్ ఇన్స్పెక్షన్ మరియు ఫాలో అప్ సెక్షన్ మజెద్ అల్ సువైదీ మాట్లాడుతూ, ఎమిరేట్‌లోని పలు మార్కెట్లపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామనీ, ఈ క్రమంలో ఉల్లంఘనల్ని గుర్తించడం జరుగుతోందని అన్నారు. పబ్లిక్ సేఫ్టీ మరియు హెల్త్ నేపథ్యంలో రెండు సెంటర్స్‌ని తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..