3000 సిగరెట్‌ బాక్స్‌తో వలసదారుల అరెస్ట్‌

- September 23, 2020 , by Maagulf
3000 సిగరెట్‌ బాక్స్‌తో వలసదారుల అరెస్ట్‌

మస్కట్‌: 2,900 సిగరెట్‌ బాక్సులతో పలువురు వలసదారులు పోలీసులకు చిక్కారు. ఒమన్‌ కస్టవ్స్‌ు ఈ విషయాన్ని వెల్లడించింది. ఇన్వెస్టిగేషన్స్‌ అండ్‌ రిస్క్‌ అసెస్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌, విలాయత్‌ ఆఫ్‌ బౌషర్‌లో వలసదారులు నివసిస్తున్న ఓ ప్రాంతంలో సోదాలు నిర్వహించగా, ఈ సోదాల్లో 2,900 బాక్సుల సిగరెట్స్‌, 525 కిలోల టోబాకో ప్రోడక్ట్స్‌ లభించినట్లు పేర్కొన్నారు అధికారులు. మరో ఘటనలో, ఖసబ్‌ పోర్ట్‌ కస్టమ్స్ బృందాలు పెద్ద మొత్తంలో ఆల్కహాలిక్‌ బెవరేజెస్‌ని స్వాధీనం చేసుకోవడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com