దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్లను ప్రారంభించిన మంత్రి కె.టి.ఆర్
- September 25, 2020
హైదరాబాద్:రూ.184 కోట్లతో నిర్మించిన దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జితో పాటు, రోడ్ నెంబర్ :45 నుండి దుర్గంచెరువు వరకు రూ. 150 కోట్లతో నిర్మించిన 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ లను శుక్రవారం సాయంత్రం రాష్ట్ర పురపాలక, ఐ టీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మహ్మద్ మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, ఎంపి డా.జి.రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, ఎస్.ఇ. వెంకటరమణ, స్థానిక కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్







