కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: ఒకరి అరెస్ట్
- September 26, 2020
మనామా:50 ఏళ్ళ వ్యక్తి ఒకరు కోవిడ్ 19 నిబంధనల్ని ఉల్లంఘించిన నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ముహరాక్ గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు, విధుల్లో వున్న ఓ అధికారితో అభ్యంతకరంగా ప్రవర్తించాడనీ, ఈ నేపథ్యంలో నిందితుడ్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, నిందితుడు సోషల్ మీడియాని దుర్వినియోగం చేశాడనీ పోలీసులు పేర్కొన్నారు. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ విషయాన్ని ధృవీకరించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన