తెలంగాణలో కొత్తగా 1,378 మందికి కరోనా పాజిటివ్ కేసులు
- September 28, 2020
హైదరాబాద్:తెలంగాణలో ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,378 పాజిటివ్ కేసులు నమోదుయ్యాయి.దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,87,211కి చేరింది. అయితే, ఇందులో 1,56,431 ఈ మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇంకా 29,673 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఏడుగురు మృతి చెందగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణాల సంఖ్య 1107కి చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







