భారత రాయబారితో సయ్యిద్ తెయాజిన్ సమీక్ష
- September 28, 2020
మస్కట్:మినిస్టర్ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ యూత్ సయ్యిద్ తెయాజిన్, భారత రాయబారి మును మహావర్కి ఘనంగా స్వాగతం పలికారు. మినిస్ట్రీ కార్యాలయంలో భారత రాయబారితో సమావేశమయిన సయ్యిద్ తెయాజిన్, ఇరు దేశాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి పలు అంశాలపై ఈ సందర్భంగా సమీక్ష జరిగింది. కల్చరల్, స్పోర్ట్స్ అండ్ యూత్ విభాగాల్లో పరస్పర సహకారం మరింత పెరగాలని ఇరువురూ ఆకాంక్షించారు. సుల్తానేట్ అలాగే ఇండియా, 2010 జులైలో కల్చరల్ కో-ఆపరేషన్ విభాగంలో ఎంఓయూపై సంతకాలు చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!