ముందస్తుగా పాస్‌పోర్ట్ రెన్యువల్‌కి ఎంబసీ విజ్ఞప్తి
- September 28, 2020
కువైట్ సిటీ:కువైట్‌లో ఇండియన్ ఎంబసీ, ఇండియన్ నేషనల్స్ కొత్త పాస్‌పోర్టులు పొందేందుకోసం ముందస్తుగా అప్లికేషన్లను సమర్పించాల్సి వుంటుందని పేర్కొంది. ఎలాంటి ఆలస్యం లేకుండా కొత్త పాస్‌పోర్టుల జారీ కోసం ఎంబసీ సిద్ధంగా వుందనీ, కొన్ని పాస్‌పోర్టులు పోలీస్ వెరిఫికేషన్ పొందాల్సి వుంటుంది గనుక, ముందస్తుగానే దరఖాస్తులు చేసుకుంటే ఆలస్యానికి అవకాశం వుండదని పేర్కొన్నారు ఎంబసీ అధికారులు తాజా ప్రెస్మీట్లో. గడువు తీరడానికి రెండు నెలల ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిదని ఎంబసీ సూచిస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం