కువైట్ పాలకుని మృతి
- September 29, 2020
కువైట్: కువైట్ పాలకుడైన 'షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా' స్వర్గస్తులైనారు అని కువైట్ రాజభవనం ఒక ప్రకటనలో తెలిపింది. కానీ, షేక్ సభా ఎక్కడ మరణించారు, ఎప్పుడు మరణించారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
కొన్ని ఆరోగ్య సమస్యలకు గాను జూలై 2020 లో శస్త్రచికిత్స చేయించుకున్నారు షేక్ సబా. తదుపరి చికిత్స కోసం ఆయన్ను అమెరికా తరలించారు. అమెరికా వెళ్లే ముందు తన బాధ్యతలను తన వారసుడు, క్రౌన్ ప్రిన్స్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబాకు తాత్కాలికంగా అప్పగించారని కువైట్ వార్తా సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన